Bhagavad Gītā (Kashmirian recension)4.23
गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायारभतः कर्म समग्रं प्रविलीयते ॥
४-२३ ॥
gatasaṅgasya muktasya jñānāvasthitacetasaḥ |
yajñāyārabhataḥ karma samagraṃ pravilīyate ||
4-23 ||
— ఆసక్తి తొలగిన, విముక్తునికి ; — జ్ఞానమునందు నిలిచిన చిత్తము గలవానికి ; — యజ్ఞము కొఱకు ఆచరించువానికి ; — కర్మము పూర్తిగా లయమగును ఆసక్తి తొలగిన, విముక్తుడైన, జ్ఞానమునందు నిలిచిన చిత్తము గలవానికి, యజ్ఞము కొఱకు కర్మము చేయువానికి కర్మమంతయు పూర్తిగా లయమగును.