Bhagavad Gītā (Kashmirian recension)· 4.26 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.26

4.26
श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति । शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥ ४-२६ ॥
śrotrādīnīndriyāṇyanye saṃyamāgniṣu juhvati | śabdādīnviṣayānanya indriyāgniṣu juhvati || 4-26 ||
— శ్రోత్రము మొదలగు ఇంద్రియములను కొందఱు ; — సంయమాగ్నులయందు హోమము చేయుదురు ; — మఱికొందఱు శబ్దము మొదలగు విషయములను ; — ఇంద్రియాగ్నులయందు హోమము చేయుదురు

కొందఱు శ్రోత్రము మొదలగు ఇంద్రియములను సంయమమను అగ్నులయందు హోమము చేయుదురు; మఱికొందఱు శబ్దము మొదలగు విషయములను ఇంద్రియాగ్నులయందు హోమము చేయుదురు.