Bhagavad Gītā (Kashmirian recension)· 4.27 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.27

4.27
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥ ४-२७ ॥
sarvāṇīndriyakarmāṇi prāṇakarmāṇi cāpare | ātmasaṃyamayogāgnau juhvati jñānadīpite || 4-27 ||
— సర్వ ఇంద్రియకర్మములను ; — ప్రాణకర్మములను, మఱికొందఱు ; — ఆత్మసంయమయోగాగ్నియందు ; — హోమము చేయుదురు, జ్ఞానముచే ప్రకాశించినదానియందు

మఱికొందఱు సర్వ ఇంద్రియకర్మములను, ప్రాణకర్మములను జ్ఞానముచే ప్రకాశించిన ఆత్మసంయమయోగాగ్నియందు హోమము చేయుదురు.