नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥
३-८ ॥
niyataṃ kuru karma tvaṃ karma jyāyo hyakarmaṇaḥ |
śarīrayātrāpi ca te na prasiddhyedakarmaṇaḥ ||
3-8 ||
నీకు విధింపబడిన కర్మమును చేయుము; అకర్మముకంటె కర్మము మేలు; కర్మము చేయకున్న నీ శరీరయాత్రయైనను సాగదు.