Bhagavad Gītā (Kashmirian recension)· 3.7 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.7

3.7
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन । कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥ ३-७ ॥
yastvindriyāṇi manasā niyamyārabhate'rjuna | karmendriyaiḥ karmayogamasaktaḥ sa viśiṣyate || 3-7 ||
— కాని ఎవడు మనస్సుచేత ఇంద్రియములను నియమించి ; — ఆరంభించునో ; — ఓ అర్జునా ; — కర్మేంద్రియములతో కర్మయోగమును, ఆసక్తి లేక ; — అతడు శ్రేష్ఠుడు

ఓ అర్జునా, ఎవడు మనస్సుచేత ఇంద్రియములను నియమించి, ఆసక్తి లేకుండ కర్మేంద్రియములతో కర్మయోగమును ఆరంభించునో — అతడు శ్రేష్ఠుడు.