प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥
३-२९ ॥
prakṛterguṇasammūḍhāḥ sajjante guṇakarmasu |
tānakṛtsnavido mandānkṛtsnavinna vicālayet ||
3-29 ||
ప్రకృతి గుణములచే మోహితులైనవారు గుణకర్మములయందు ఆసక్తులగుదురు; కృత్స్నవేత్త, అకృత్స్నవిదులైన ఆ మందులను చలింపజేయరాదు.