तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥
३-२८ ॥
tattvavittu mahābāho guṇakarmavibhāgayoḥ |
guṇā guṇeṣu vartanta iti matvā na sajjate ||
3-28 ||
ఓ మహాబాహూ, గుణకర్మ విభాగముల తత్త్వము ఎఱిగినవాడు, "గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవి" అని తలచి ఆసక్తుడు కాడు.