प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि भागशः ।
अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
३-२७ ॥
prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi bhāgaśaḥ |
ahaṅkāravimūḍhātmā kartāhamiti manyate ||
3-27 ||
కర్మములన్నియు ప్రకృతి యొక్క గుణములచేత చేయబడుచున్నవి; కాని అహంకారముచే మోహితుడైన ఆత్మ "నేనే కర్తను" అని తలచును.