Bhagavad Gītā (Kashmirian recension)· 3.26 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.26

3.26
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् । जोषयेत् सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥ ३-२६ ॥
na buddhibhedaṃ janayedajñānāṃ karmasaṅginām | joṣayet sarvakarmāṇi vidvānyuktaḥ samācaran || 3-26 ||
— బుద్ధిభేదమును కలిగింపరాదు ; — కర్మాసక్తులైన అజ్ఞానులకు ; — సర్వ కర్మములను వారిచే చేయింపవలెను ; — విద్వాంసుడు యోగయుక్తుడై తాను ఆచరించుచు

కర్మమునందు ఆసక్తులైన అజ్ఞానులకు బుద్ధిభేదమును కలిగింపరాదు; విద్వాంసుడు యోగయుక్తుడై తాను కర్మములన్నిటిని చేయుచు, వారిని కూడ వానియందు ప్రవర్తింపజేయవలెను.