Bhagavad Gītā (Kashmirian recension)· 3.1 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.1

3.1
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन । तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ! ॥ ३-१ ॥
jyāyasī cetkarmaṇaste matā buddhirjanārdana | tatkiṃ karmaṇi ghore māṃ niyojayasi keśava ! || 3-1 ||
— కర్మముకంటె బుద్ధి శ్రేష్ఠమని నీవు తలచినచో ; — ఓ జనార్దనా ; — అట్లయిన ఈ ఘోర కర్మమునందు నన్ను ఎందుకు నియోగించుచున్నావు ; — ఓ కేశవా

ఓ జనార్దనా, కర్మముకంటె బుద్ధి శ్రేష్ఠమని నీవు తలచుచున్నచో, ఓ కేశవా, ఈ ఘోరమైన కర్మమునందు నన్ను ఎందుకు నియోగించుచున్నావు?