Bhagavad Gītā (Kashmirian recension)· 2.74 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.74

2.74
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति । स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥ २-७४ ॥
eṣā brāhmī sthitiḥ pārtha naināṃ prāpya vimuhyati | sthitvāsyāmantakāle'pi brahmanirvāṇamṛcchati || 2-74 ||
— ఇది బ్రాహ్మీస్థితి, ఓ పార్థా ; — దీనిని పొంది మోహమునొందడు ; — మరణకాలమునందైనను దీనియందు నిలిచి ; — బ్రహ్మనిర్వాణమును పొందును

ఓ పార్థా, ఇది బ్రాహ్మీస్థితి; దీనిని పొంది ఎవ్వడును మోహమునొందడు; మరణకాలమునందైనను దీనియందు నిలిచి బ్రహ్మనిర్వాణమును పొందును.