व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥
३-२ ॥
vyāmiśreṇeva vākyena buddhiṃ mohayasīva me |
tadekaṃ vada niścitya yena śreyo'hamāpnuyām ||
3-2 ||
కలగాపులగమైనట్లున్న మాటలతో నా బుద్ధిని నీవు మోహపెట్టుచున్నావు; దేనిచేత నేను శ్రేయస్సును పొందుదునో, ఆ ఒక్కదానిని నిశ్చయించి చెప్పుము.