विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥
२-६१ ॥
viṣayā vinivartante nirāhārasya dehinaḥ |
rasavarjaṃ raso'pyasya paraṃ dṛṣṭvā nivartate ||
2-61 ||
ఆహారమును త్యజించిన దేహికి విషయములు తొలగును, కాని రుచి మిగిలియుండును; ఈతనికి పరమమును చూచిన పిమ్మట ఆ రుచియు తొలగిపోవును.