यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यः स्थिरप्रज्ञस्तदोच्यते ॥
२-६० ॥
yadā saṃharate cāyaṃ kūrmo'ṅgānīva sarvaśaḥ |
indriyāṇīndriyārthebhyaḥ sthiraprajñastadocyate ||
2-60 ||
తాబేలు తన అవయవములను ఎట్లు ముడుచుకొనునో, అట్లే ఇతడు ఇంద్రియములను విషయములనుండి అన్నివైపుల ఉపసంహరించినప్పుడు, అప్పుడు అతని ప్రజ్ఞ స్థిరమని చెప్పబడును.