Bhagavad Gītā (Kashmirian recension)2.54
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥
२-५४ ॥
yadā te mohakalilaṃ buddhirvyatitariṣyati |
tadā gantāsi nirvedaṃ śrotavyasya śrutasya ca ||
2-54 ||
— నీ బుద్ధి మోహమను పొదను దాటినప్పుడు ; — అతిక్రమించును ; — అప్పుడు వైరాగ్యమును పొందుదువు ; — వినవలసినదానియందును, విన్నదానియందును నీ బుద్ధి మోహమను పొదను దాటినప్పుడు, అప్పుడు విన్నదానియందును, వినవలసినదానియందును వైరాగ్యమును పొందుదువు.