श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥
२-५५ ॥
śrutivipratipannā te yadā sthāsyati niścalā |
samādhāvacalā buddhistadā yogamavāpsyasi ||
2-55 ||
శ్రుతిచే వివిధముగా చలింపజేయబడిన నీ బుద్ధి సమాధియందు నిశ్చలముగా, స్థిరముగా నిలిచినప్పుడు, అప్పుడు యోగమును పొందుదువు.