Bhagavad Gītā (Kashmirian recension)2.56
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थिरधीः किं प्रभाषेत किमासीत व्रजेच्च किम् ॥
२-५६ ॥
sthitaprajñasya kā bhāṣā samādhisthasya keśava |
sthiradhīḥ kiṃ prabhāṣeta kimāsīta vrajecca kim ||
2-56 ||
— స్థితప్రజ్ఞునకు లక్షణమేమి ; — సమాధియందు నిలిచినవానికి ; — ఓ కేశవా ; — స్థిరబుద్ధిగలవాడు ఎట్లు మాటలాడును ; — ఎట్లు కూర్చుండును, ఎట్లు నడచును ఓ కేశవా, సమాధియందు నిలిచిన స్థితప్రజ్ఞునకు లక్షణమేమి? స్థిరబుద్ధిగలవాడు ఎట్లు మాటలాడును, ఎట్లు కూర్చుండును, ఎట్లు నడచును?