बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥
२-५२ ॥
buddhiyukto jahātīha ubhe sukṛtaduṣkṛte |
tasmādyogāya yujyasva yogaḥ karmasu kauśalam ||
2-52 ||
బుద్ధితో కూడినవాడు ఇచటనే పుణ్యపాపములు రెంటిని విడిచిపెట్టును; కావున యోగమునకై పూనుకొనుము; యోగమే కర్మలయందు కౌశలము.