Bhagavad Gītā (Kashmirian recension)· 2.51 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.51

2.51
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय । बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥ २-५१ ॥
dūreṇa hyavaraṃ karma buddhiyogāddhanañjaya | buddhau śaraṇamanviccha kṛpaṇāḥ phalahetavaḥ || 2-51 ||
— కేవలకర్మము చాల హీనమైనది ; — బుద్ధియోగముకంటె ; — ఓ ధనంజయా ; — బుద్ధియందు శరణును వెదకుము ; — ఫలమునకై పాటుపడువారు దీనులు

ఓ ధనంజయా, బుద్ధియోగముకంటె కేవలకర్మము చాల హీనమైనది; బుద్ధియందు శరణును వెదకుము; ఫలమునకై పాటుపడువారు దీనులు.