दुःखमित्येव यः कर्म कायक्लेशभयात् त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥
१८-८ ॥
duḥkhamityeva yaḥ karma kāyakleśabhayāt tyajet |
sa kṛtvā rājasaṃ tyāgaṃ naiva tyāgaphalaṃ labhet ||
18-8 ||
దుఃఖమని, శరీరక్లేశ భయముచేత ఎవడు కర్మమును త్యజించునో — అతడు రాజస త్యాగమును చేసి, త్యాగఫలమును ఎంతమాత్రమును పొందడు.