Bhagavad Gītā (Kashmirian recension)18.7
नियतस्य च संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥
१८-७ ॥
niyatasya ca saṃnyāsaḥ karmaṇo nopapadyate |
mohāttasya parityāgastāmasaḥ parikīrtitaḥ ||
18-7 ||
— నియమింపబడిన కర్మ యొక్క ; — సన్న్యాసము ఉచితము కాదు ; — మోహముచేత దాని త్యాగము ; — తామసమని చెప్పబడును విధింపబడిన కర్మము యొక్క సన్న్యాసము తగదు; మోహముచేత దాని పరిత్యాగము తామసమని చెప్పబడెను.