कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥
१८-९ ॥
kāryamityeva yatkarma niyataṃ kriyate'rjuna |
saṅgaṃ tyaktvā phalaṃ caiva sa tyāgaḥ sāttviko mataḥ ||
18-9 ||
ఓ అర్జునా, చేయదగినదని, ఆసక్తిని, ఫలమునును విడిచి విధింపబడిన కర్మము ఏది చేయబడునో — ఆ త్యాగము సాత్త్వికమని తలంపబడెను.