Bhagavad Gītā (Kashmirian recension)17.6
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतनम् ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥
१७-६ ॥
karṣayantaḥ śarīrasthaṃ bhūtagrāmamacetanam |
māṃ caivāntaḥśarīrasthaṃ tānviddhyāsuraniścayān ||
17-6 ||
— దేహమునందున్న భూత సముదాయమును ; — అచేతనమైనదానిని పీడించుచు ; — దేహమునందున్న నన్నును ; — వారిని ఆసురీ నిశ్చయము కలవారిగా తెలిసికొనుము శరీరమునందున్న అచేతనమైన భూతసమూహమును, దేహమునందున్న నన్నును కృశింపజేయుచు — వారిని ఆసురనిశ్చయులుగా తెలిసికొనుము.