Bhagavad Gītā (Kashmirian recension)17.5
अशास्त्रविहितं घोरं तपस्तप्यन्ति ये जनाः ।
दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः ॥
१७-५ ॥
aśāstravihitaṃ ghoraṃ tapastapyanti ye janāḥ |
dambhāhaṅkārasaṃyuktāḥ kāmarāgabalānvitāḥ ||
17-5 ||
— శాస్త్రమున చెప్పబడని, ఘోరమైన ; — తపస్సును ఆ జనులు ఆచరింతురో ; — దంభ అహంకారములతో కూడి ; — కామ రాగ బలముచేత ప్రేరేపింపబడి శాస్త్రవిహితము కాని ఘోర తపస్సును ఎవరు చేయుదురో, దంభ-అహంకారములతో కూడి, కామరాగ బలముతో కూడి,