Bhagavad Gītā (Kashmirian recension)· 16.19 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.19

16.19
तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान् । क्षिपाम्यजस्रमशुभास्वासुरीष्वेव योनिषु ॥ १६-१९ ॥
tānahaṃ dviṣataḥ krūrānsaṃsāreṣu narādhamān | kṣipāmyajasramaśubhāsvāsurīṣveva yoniṣu || 16-19 ||
— ఆ ద్వేషులను, క్రూరులను ; — నరాధములను, సంసార చక్రములలో ; — నిరంతరము విసరివేయుదును, అశుభమైన ; — ఆసురీ యోనులందే

ద్వేషించు ఆ క్రూరులను, నరాధములను నేను సంసారములలో నిరంతరము అశుభములైన ఆసురీయోనులలోనే పడవేయుదును.