Bhagavad Gītā (Kashmirian recension)· 16.18 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.18

16.18
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः । मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १६-१८ ॥
ahaṅkāraṃ balaṃ darpaṃ kāmaṃ krodhaṃ ca saṃśritāḥ | māmātmaparadeheṣu pradviṣanto'bhyasūyakāḥ || 16-18 ||
— అహంకారము, బలము, దర్పము ; — కామ క్రోధములను ఆశ్రయించి ; — తమ ఇతరుల దేహములందున్న నన్ను ; — ద్వేషించుచు, ద్రోహులైనవారు

అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును ఆశ్రయించి, తమ-ఇతరుల దేహములయందున్న నన్ను ద్వేషించుచు అసూయపడుదురు.