Bhagavad Gītā (Kashmirian recension)· 15.18 / 20

Bhagavad Gītā (Kashmirian recension)15.18

15.18
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ १५-१८ ॥
yasmātkṣaramatīto'hamakṣarādapi cottamaḥ | ato'smi loke vede ca prathitaḥ puruṣottamaḥ || 15-18 ||
— నేను క్షరమును అతిక్రమించితిని ; — అక్షరముకంటెను ఉత్తముడను ; — కావున లోకమునందు, వేదమునందు నేను ; — పురుషోత్తముడనని ప్రసిద్ధుడను

నేను క్షరమును అతిక్రమించితిని, అక్షరముకంటెను ఉత్తముడను; కావున లోకమునందు, వేదమునందు పురుషోత్తముడనని ప్రసిద్ధుడను.