Bhagavad Gītā (Kashmirian recension)15.17
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥
१५-१७ ॥
uttamaḥ puruṣastvanyaḥ paramātmetyudāhṛtaḥ |
yo lokatrayamāviśya bibhartyavyaya īśvaraḥ ||
15-17 ||
— కాని ఉత్తమపురుషుడు వేఱొకడు ; — పరమాత్మ అని చెప్పబడెను ; — ఎవడు ముల్లోకములను ప్రవేశించి ; — భరించునో, ఆ అవ్యయుడైన ఈశ్వరుడు కాని ఉత్తమపురుషుడు వేఱొకడు, పరమాత్మ అని చెప్పబడెను; ఎవడు ముల్లోకములను ప్రవేశించి భరించునో — ఆ అవ్యయుడైన ఈశ్వరుడు.