द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥
१५-१६ ॥
dvāvimau puruṣau loke kṣaraścākṣara eva ca |
kṣaraḥ sarvāṇi bhūtāni kūṭastho'kṣara ucyate ||
15-16 ||
లోకమునందు ఈ ఇరువురు పురుషులు కలరు — క్షరుడు, అక్షరుడు; సర్వ భూతములు క్షరుడు; కూటస్థుడు అక్షరుడని చెప్పబడును.