Bhagavad Gītā (Kashmirian recension)15.19
यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥
१५-१९ ॥
yo māmevamasammūḍho jānāti puruṣottamam |
sa sarvavidbhajati māṃ sarvabhāvena bhārata ||
15-19 ||
— ఎవడు మోహరహితుడై ఇట్లు నన్ను ; — పురుషోత్తమునిగా ఎఱుగునో ; — ఆ సర్వజ్ఞుడు నన్ను భజించును ; — సర్వభావముతో, ఓ భారతా ఓ భారతా, ఎవడు ఇట్లు మోహరహితుడై నన్ను పురుషోత్తమునిగా ఎఱుగునో — ఆ సర్వజ్ఞుడు సర్వభావముతో నన్ను భజించును.