Bhagavad Gītā (Kashmirian recension)14.4
सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥
१४-४ ॥
sarvayoniṣu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ |
tāsāṃ brahma mahadyonirahaṃ bījapradaḥ pitā ||
14-4 ||
— సర్వ యోనులందు, ఓ కౌంతేయా ; — ఏ రూపములు పుట్టునో ; — వీనికి మహత్తు బ్రహ్మము యోని ; — నేను బీజమునిచ్చు తండ్రిని ఓ కౌంతేయా, సర్వ యోనులలో ఏ మూర్తులు పుట్టునో — వానికి మహద్‌బ్రహ్మము యోని, నేను బీజప్రదుడైన తండ్రిని.