मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं ददाम्यहम् ।
सम्भवः सर्वभूतानां ततो भवति भारत ॥
१४-३ ॥
mama yonirmahadbrahma tasmingarbhaṃ dadāmyaham |
sambhavaḥ sarvabhūtānāṃ tato bhavati bhārata ||
14-3 ||
ఓ భారతా, మహద్‌బ్రహ్మము నా యోని; దానియందు నేను గర్భమును ఉంచెదను; దానినుండి సర్వ భూతముల ఉత్పత్తి కలుగును.