Bhagavad Gītā (Kashmirian recension)· 14.2 / 27

Bhagavad Gītā (Kashmirian recension)14.2

14.2
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥ १४-२ ॥
idaṃ jñānamupāśritya mama sādharmyamāgatāḥ | sarge'pi nopajāyante pralaye na vyathanti ca || 14-2 ||
— ఈ జ్ఞానమును ఆశ్రయించి ; — నాతో సాదృశ్యమును పొందిరి ; — సృష్టికాలమునందును జన్మింపరు ; — ప్రళయమునందును కలతచెందరు

ఈ జ్ఞానమును ఆశ్రయించి నాతో సాధర్మ్యమును పొందినవారు, సృష్టియందును పుట్టరు, ప్రళయమునందును కలతనొందరు.