Bhagavad Gītā (Kashmirian recension)· 14.1 / 27

Bhagavad Gītā (Kashmirian recension)14.1

14.1
परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् । यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥ १४-१ ॥
paraṃ bhūyaḥ pravakṣyāmi jñānānāṃ jñānamuttamam | yajjñātvā munayaḥ sarve parāṃ siddhimito gatāḥ || 14-1 ||
— పరమమును మరల చెప్పెదను ; — సర్వ జ్ఞానములలో శ్రేష్ఠమైన జ్ఞానమును ; — దేనిని ఎఱిగి సర్వ మునులు ; — ఇచటి నుండి పరమ సిద్ధిని పొందిరో

జ్ఞానములలో ఉత్తమమైన పరమ జ్ఞానమును మరల చెప్పెదను; దానిని ఎఱిగి మునులందఱును ఇచటనుండి పరమ సిద్ధిని పొందిరి.