क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥
१३-३५ ॥
kṣetrakṣetrajñayorevamantaraṃ jñānacakṣuṣā |
bhūtaprakṛtimokṣaṃ ca ye viduryānti te param ||
13-35 ||
ఇట్లు క్షేత్ర-క్షేత్రజ్ఞుల అంతరమును, భూతప్రకృతినుండి విముక్తినిని జ్ఞానచక్షువుచేత ఎవరు ఎఱుగుదురో — వారు పరమమును పొందుదురు.