कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥
१४-२१ ॥
kairliṅgaistrīnguṇānetānatīto bhavati prabho |
kimācāraḥ kathaṃ caitāṃstrīnguṇānativartate ||
14-21 ||
ఓ ప్రభూ, ఈ మూడు గుణములను దాటినవాడు ఏ లక్షణములచేత ఎఱుగబడును? అతని ఆచారమేమి? ఈ మూడు గుణములను ఎట్లు అతిక్రమించును?