प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥
१४-२२ ॥
prakāśaṃ ca pravṛttiṃ ca mohameva ca pāṇḍava |
na dveṣṭi sampravṛttāni na nivṛttāni kāṅkṣati ||
14-22 ||
ఓ పాండవా, ప్రకాశమును, ప్రవృత్తిని, మోహమునును — అవి కలిగినప్పుడు ద్వేషింపడు, తొలగినప్పుడు కోరడు.