Bhagavad Gītā (Kashmirian recension)· 14.18 / 27

Bhagavad Gītā (Kashmirian recension)14.18

14.18
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः । जघन्यगुणवृत्तिस्था अधो गछन्ति तामसाः ॥ १४-१८ ॥
ūrdhvaṃ gacchanti sattvasthā madhye tiṣṭhanti rājasāḥ | jaghanyaguṇavṛttisthā adho gachanti tāmasāḥ || 14-18 ||
— సత్త్వస్థులు పైకి పోవుదురు ; — రాజసులు మధ్యమున ఉందురు ; — అధమ గుణ వృత్తియందు ఉన్న ; — తామసులు క్రిందికి పోవుదురు

సత్త్వమునందు నిలిచినవారు ఊర్ధ్వమునకు పోవుదురు; రాజసులు మధ్యమునందు నిలుతురు; నీచగుణవృత్తియందున్న తామసులు అధోగతిని పొందుదురు.