Bhagavad Gītā (Kashmirian recension)14.17
सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ जायेते तमसोऽज्ञानमेव च ॥
१४-१७ ॥
sattvātsañjāyate jñānaṃ rajaso lobha eva ca |
pramādamohau jāyete tamaso'jñānameva ca ||
14-17 ||
— సత్త్వము నుండి జ్ఞానము కలుగును ; — రజస్సు నుండి లోభము ; — ప్రమాదము, మోహము కలుగును ; — తమస్సు నుండి అజ్ఞానము సత్త్వమునుండి జ్ఞానము పుట్టును, రజస్సునుండి లోభము; తమస్సునుండి ప్రమాదము, మోహము, అజ్ఞానమును పుట్టును.