कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥
१४-१६ ॥
karmaṇaḥ sukṛtasyāhuḥ sāttvikaṃ nirmalaṃ phalam |
rajasastu phalaṃ duḥkhamajñānaṃ tamasaḥ phalam ||
14-16 ||
సుకృతమైన కర్మము యొక్క ఫలము సాత్త్వికము, నిర్మలమని చెప్పుదురు; రజస్సు యొక్క ఫలము దుఃఖము, తమస్సు యొక్క ఫలము అజ్ఞానము.