Bhagavad Gītā (Kashmirian recension)14.15
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥
१४-१५ ॥
rajasi pralayaṃ gatvā karmasaṅgiṣu jāyate |
tathā pralīnastamasi mūḍhayoniṣu jāyate ||
14-15 ||
— రజస్సునందు ప్రళయమును పొంది ; — కర్మాసక్తులలో జన్మించును ; — అట్లే తమస్సునందు లయమై ; — మూఢ యోనులందు జన్మించును రజస్సునందు ప్రళయమునొంది కర్మాసక్తులయందు జన్మించును; అట్లే తమస్సునందు లయమై మూఢయోనులలో జన్మించును.