यावत्किञ्चित्सम्भवति सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥
१३-२७ ॥
yāvatkiñcitsambhavati sattvaṃ sthāvarajaṅgamam |
kṣetrakṣetrajñasaṃyogāttadviddhi bharatarṣabha ||
13-27 ||
ఓ భరతర్షభా, స్థావరజంగమమైన ఎంత సత్త్వము (భూతము) పుట్టునో — అది క్షేత్ర-క్షేత్రజ్ఞుల సంయోగమునుండి కలిగినదిగా తెలిసికొనుము.