Bhagavad Gītā (Kashmirian recension)13.26
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥
१३-२६ ॥
anye tvevamajānantaḥ śrutvānyebhya upāsate |
te'pi cātitarantyeva mṛtyuṃ śrutiparāyaṇāḥ ||
13-26 ||
— అయితే ఇతరులు ఇట్లు ఎఱుగక ; — ఇతరుల నుండి విని ఉపాసింతురు ; — వారును నిశ్చయముగా దాటుదురు ; — మృత్యువును, విన్నదానియందు నిష్ఠ కలవారై కాని మఱికొందఱు ఇట్లు ఎఱుగక, ఇతరులనుండి విని ఉపాసింతురు; శ్రుతిపరాయణులైన వారును మృత్యువును దాటివేయుదురు.