Bhagavad Gītā (Kashmirian recension)· 13.25 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.25

13.25
ध्यानेनाऽऽत्मनि पश्यन्ति केचिदात्मानमात्मना । अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ॥ १३-२५ ॥
dhyānenā''tmani paśyanti kecidātmānamātmanā | anye sāṅkhyena yogena karmayogena cāpare || 13-25 ||
— ధ్యానముచేత ఆత్మయందు చూచుదురు ; — కొందరు ఆత్మను ఆత్మచేత ; — ఇతరులు సాంఖ్య యోగముచేత ; — మరికొందరు కర్మయోగముచేత

కొందఱు ధ్యానముచేత ఆత్మయందు ఆత్మచేత ఆత్మను చూచుదురు; మఱికొందఱు సాంఖ్యయోగముచేత, ఇంకొందఱు కర్మయోగముచేత.