Bhagavad Gītā (Kashmirian recension)· 13.24 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.24

13.24
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह । सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥ १३-२४ ॥
ya evaṃ vetti puruṣaṃ prakṛtiṃ ca guṇaiḥ saha | sarvathā vartamāno'pi na sa bhūyo'bhijāyate || 13-24 ||
— ఎవడు ఇట్లు పురుషుని ; — గుణములతో కూడిన ప్రకృతిని ఎఱుగునో ; — ఏ విధముగా ప్రవర్తించినను ; — అతడు మరల జన్మింపడు

ఎవడు ఇట్లు పురుషుని, గుణములతోకూడిన ప్రకృతిని ఎఱుగునో — అతడు ఏ విధముగా ప్రవర్తించుచున్నను మరల జన్మించడు.