Bhagavad Gītā (Kashmirian recension)12.9
अहावेशयितुं चित्तं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥
१२-९ ॥
ahāveśayituṃ cittaṃ na śaknoṣi mayi sthiram |
abhyāsayogena tato māmicchāptuṃ dhanañjaya ||
12-9 ||
— కాని మనస్సును నిలుపుటకు ; — నాయందు స్థిరముగా నీవు సమర్థుడవు కాకున్నచో ; — అప్పుడు అభ్యాసయోగముచేత ; — నన్ను పొందగోరుము, ఓ ధనంజయా ఓ ధనంజయా, నాయందు చిత్తమును స్థిరముగా నిలుపుటకు నీవు సమర్థుడవు కాకున్నచో, అభ్యాసయోగముచేత నన్ను పొందగోరుము.