Bhagavad Gītā (Kashmirian recension)· 12.10 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.10

12.10
अभ्यासेऽप्यसमर्थोः सन्मत्कर्मपरमो भव । मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥ १२-१० ॥
abhyāse'pyasamarthoḥ sanmatkarmaparamo bhava | madarthamapi karmāṇi kurvansiddhimavāpsyasi || 12-10 ||
— అభ్యాసమునందును అసమర్థుడవైనచో ; — నా కర్మను పరమముగా గలవాడవు కమ్ము ; — నా కొఱకే కర్మములను చేయుచు ; — సిద్ధిని పొందుదువు

అభ్యాసమునందును అసమర్థుడవైనచో, నా కర్మను పరమముగా గలవాడవు కమ్ము; నా కొఱకే కర్మములను చేయుచు సిద్ధిని పొందుదువు.