Bhagavad Gītā (Kashmirian recension)· 12.11 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.11

12.11
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमास्थितः । सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥ १२-११ ॥
athaitadapyaśakto'si kartuṃ madyogamāsthitaḥ | sarvakarmaphalatyāgaṃ tataḥ kuru yatātmavān || 12-11 ||
— కాని ఇది కూడ నీవు అశక్తుడవైనచో ; — చేయుటకు, నా యోగమును ఆశ్రయించి ; — సర్వ కర్మఫలత్యాగమును ; — అప్పుడు చేయుము, ఆత్మను నిగ్రహించి

ఇది కూడ చేయుటకు అశక్తుడవైనచో, నా యోగమును ఆశ్రయించి, ఆత్మను నిగ్రహించి, సర్వ కర్మఫలత్యాగమును చేయుము.