Bhagavad Gītā (Kashmirian recension)· 10.34 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.34

10.34
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् । कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ १०-३४ ॥
mṛtyuḥ sarvaharaścāhamudbhavaśca bhaviṣyatām | kīrtiḥ śrīrvākca nārīṇāṃ smṛtirmedhā dhṛtiḥ kṣamā || 10-34 ||
— నేను సర్వమును హరించు మృత్యువును ; — రాబోవువాని ఉత్పత్తిని ; — స్త్రీలింగములలో కీర్తి, శ్రీ, వాక్కు ; — స్మృతి, మేధ, ధృతి, క్షమ

నేను సర్వమును హరించు మృత్యువును, రాబోవువాని ఉద్భవమును; స్త్రీలింగ గుణములలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమను.