Bhagavad Gītā (Kashmirian recension)10.33
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतोमुखः ॥
१०-३३ ॥
akṣarāṇāmakāro'smi dvandvaḥ sāmāsikasya ca |
ahamevākṣayaḥ kālo dhātā'haṃ viśvatomukhaḥ ||
10-33 ||
— అక్షరములలో నేను అకారమును ; — సమాసములలో ద్వంద్వమును ; — నేనే అక్షయమైన కాలమును ; — సర్వదిక్కులకు అభిముఖుడైన ధాతను అక్షరములలో నేను అకారమును; సమాసములలో ద్వంద్వమును; నేనే అక్షయమైన కాలమును; విశ్వతోముఖుడైన ధాతను.